0
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం ఉగాది పండుగ రోజు థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్ర బృందం మేకింగ్‌ వీడియో -2 ను సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసారు. బాబీ దర్శకత్వంలో కాజల్, పవన్ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. 

Post a Comment

 
Top