0
పార్లమెంటు ఆవరణలో అగ్నిప్రమాదం
పార్లమెంటు ఆవరణలో అగ్నిప్రమాదం
పార్లమెంటు ఆవరణ లోని అనెక్స్‌ భవనంలో కాసేపటి క్రితం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. భవనం రెండో అంతస్తులోని 212 నెంబర్ గల గదిలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రెండు అగ్నిమాపక వాహనాలు, 10 మంది సిబ్బంది  అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.

Post a Comment

 
Top