0
కాకినాడ భీమిలి నుండి అమరావతి కి సీప్లేన్లు
కాకినాడ భీమిలి నుండి అమరావతి కి సీప్లేన్లు 
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కాకినాడ మరియు భీమిలి (విశాఖపట్నం) నుండి నూతన రాజధాని అమరావతి కి సీప్లేన్ సౌకర్యాన్ని ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తుంది. పన్నెండు సీట్లు వుండే ఈ విమానం లో ప్రయాణానికి 4000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.  అలాగే వీటిని విశాఖపట్నం, అమరావతిల పైన జాయ్ రైడ్స్ కి కూడా ఉపయోగించనున్నారు.

ఒకసారి సేవలు ప్రారంభించాక విజయవంతమైతే రాజమహేంద్రవరం, తిరుపతి, నెల్లూరు మరియు మచిలీపట్నంలకు విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

Post a Comment

 
Top